అమ్మాయి ఎంత మంది అబ్బాయిలతో వెళ్లినా తప్పులేదు..! యాంకర్ రష్మీ కామెంట్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-06-13 10:28:08.0  )
అమ్మాయి ఎంత మంది అబ్బాయిలతో వెళ్లినా తప్పులేదు..! యాంకర్ రష్మీ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: యాంకర్ రష్మి జబర్దస్త్ షోతో ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా పలు చిత్రాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలోనే యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తుంది. తాజాగా, సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తుండగా ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. అందులో ఓ నెటిజన్ ‘మీ దృష్టితో అమ్మాయి ఒకరి కంటే ఎక్కువ మందితో డేటింగ్ చేస్తే ఎలా చూస్తారు’ అని అడిగాడు. దానికి రష్మీ షాకింగ్ ఆన్సర్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ‘‘ అందులో తప్పేముంది. దాన్ని నేను తప్పుగా భావించను. ఎందుకంటే అక్కడ ఆమెకు ఇష్టం లేకుండా ఏమీ జరగట్లేదు. ఆమె ఇష్టంతో ఎవరితో వెళ్లినా సరే అది ఆమె వ్యక్తిగత విషయం దాన్ని ఖండించాల్సిన అవసరం లేదు. ఒకరి జీవితంలోకి మనం తొంగి చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ అమ్మాయి అబ్బాయిని డబ్బుల పేరుతో వాడుకుంటే తప్పుగా భావించాలి. కానీ వారిద్దరూ అండర్ స్టాండింగ్ మీద కలిసి వెళ్లినప్పుడు మనం దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు’’ అని తెలిపింది.

Read more: సెక్స్, ఎక్స్ గురించి లవర్‌తో మాట్లాడితే అంతే సంగతులు.. పర్యావరణం కూడా అనుకూలించదు

అందరిముందే అక్కడ చేతులేసి నొక్కాడు.. Sonam Kapoor

Advertisement

Next Story