Anasuya Bharadwaj : ఆ సమయంలో భర్తకు నో చెప్పలేకపోయిన అనసూయ.. ఇప్పుడు ఇబ్బంది పడుతుందట!

by sudharani |   ( Updated:2023-05-30 15:24:04.0  )
Anasuya Bharadwaj : ఆ సమయంలో భర్తకు నో చెప్పలేకపోయిన అనసూయ.. ఇప్పుడు ఇబ్బంది పడుతుందట!
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో, సెక్సీ ఫోజులతో, పొట్టి పొట్టి బట్టలతో కుర్రాళ్లను సైతం తన వైపు లాక్కుంటున్న అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. అలాగే ఛాన్స్ దొరికినప్పుడల్లా కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోలర్స్‌కు మంచి ట్రోల్స్ అందిస్తుంటుంది. ఈ క్రమంలోనే అనసూయ పర్సనల్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకు ముందు అనసూయ కాస్త సన్నగా, నాజూకుగా ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో బోద్దుగా తయారవుతోంది. దానికి కారణం అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ అంట. ఎందుకంటే అతడు బొద్దుగా ఉంటాడు. ఇక అనసూయ పక్కన అతడు పెద్దగా కనిపించడంతోనే భర్త కోసం అనసూయ కూడా లావుగా అయిందట. అది కూడా భర్త సుశాంక్ అతిగా పెట్టే ఫుడ్ తినేనట. ఆయన ప్రేమగా తినిపిస్తున్న ఫుడ్‌ను కాదనలేక పోయిన అనసూయ.. అప్పుడు భుక్తాయాసం వచ్చేలా తిని.. ఇప్పుడు తనకు వచ్చిన బాడీతో ఇబ్బంది పడుతుందట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం జోరుగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి :

Anasuya Bharadwaj : ఆ వ్యక్తితో తొమ్మిదేళ్లు రిలేషన్‌లో ఉన్న యాంకర్ అనసూయ?

హాట్ ఫొటోలతో రెచ్చగొడుతున్న బేబమ్మ.. హద్దులు చెరిపేసిందా?

Anasuya Bharadwaj :అనసూయకు ఈ మధ్యన బట్టలే బరువైపోతున్నాయంటున్న నెటిజన్లు

Advertisement

Next Story