'అందరి కళ్లు నా పైనే' అంటూ.. పోస్ట్ చేసిన Anasuya Bharadwaj

by Prasanna |   ( Updated:2023-06-12 05:36:37.0  )
అందరి కళ్లు నా పైనే అంటూ.. పోస్ట్  చేసిన Anasuya Bharadwaj
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అనసూయ బాగా యాక్టీవ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే నెటిజెన్స్ వంద అర్దాలు వెతుకుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆమె వ్యక్తిగత ఫోటోలను షేర్ చేస్తూ ట్రోల్స్ కు గురవుతుంది. భర్త, పిల్లలతో ట్రిప్ కు వెళ్లిన విషయం మన అందరికీ తెలిసిందే. అక్కడ ఆమె బికినీతో రచ్చ రచ్చ చేసింది. ఈ ట్రిప్ ఫైనల్ టచ్ ఇస్తూ ఓ వీడియో షేర్‌ చేసిన అనసూయ.. 'అందరి కళ్లూ నామీదే అంటూ' రాసి పోస్ట్ చేసింది.ఇప్పుడు అందరు ఆ మాట గురించే మాట్లాడుకుంటున్నారు . అస్సలు ఆ మాటకు అర్ధం ఏంటి ? అందరికి కలిపి ఈ విధంగా కౌంటర్ ఇచ్చిందా? లేక జనాలను టార్గెట్ చేస్తూ ఇలా పంచ్ వేసిందా అనేది ఎవరికి అర్ధం కావడం లేదు.

Also Read: పవన్ కల్యాణ్ నలుగురు ఉన్నా ఒంటరే.. నన్ను పిలిచినా వచ్చేదాన్ని బావ అంటూ శ్రీరెడ్డి కామెంట్స్

హాట్ ఫొటోలతో కుర్రకారుకు చెమ‌ట‌లు పట్టిస్తున్న పూజా హెగ్డే

Advertisement

Next Story