స్లిమ్‌ లుక్‌లో దర్శనమిచ్చిన హాట్ యాంకర్ అనసూయ!

by Anjali |   ( Updated:2024-02-13 13:21:21.0  )
స్లిమ్‌ లుక్‌లో దర్శనమిచ్చిన హాట్ యాంకర్ అనసూయ!
X

దిశ, సినిమా: బుల్లితెర స్టేజీపై యాంకరింగ్‌ చేస్తూ కెరీర్ మొదలుపెట్టిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కీలక పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. జబర్దస్త్ షో కు గుడ్‌ బై చెప్పి.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనసూయ సినిమా షూటింగ్స్‌లో ఏ మాత్రం బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంటుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ బ్లూ కలర్ శారీ కట్టుకుని ట్రెడిషనల్ లుక్‌లో స్టన్నింగ్ ఫొటోలకు ఫోజులిచ్చింది. అనసూయ లేటెస్ట్ ఫొటో షూట్ తన అభిమానులతో పంచుకోగా.. క్రేజీ కామెంట్లతో రంగమ్మత్తను ఆకాశనెత్తుతున్నారు. ఊహించనంత సన్నగా అయ్యారు మేడమ్. ఇంత స్లిమ్‌గా ఉంటే కుర్రాళ్ల పరిస్థి ఏంటి? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ చీరలో దిగిన గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story