- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ananya Pandey లవ్ ఎఫైర్.. చిరాకుగా ఉందన్న తల్లి Bhavana Pandey
X
దిశ, సినిమా : అనన్య పాండే-ఆదిత్య రాయ్ కపూర్‌ల డేటింగ్ ఇష్యూపై అనన్య తల్లి భావనా పాండే స్పందించింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కుమార్తె రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి పుట్టుకొస్తున్న వార్తలు చూస్తే చిరాకుగా ఉంటుందని చెప్పింది. నిజానికి అనన్య ప్రస్తుతం ఒంటరిగా ఉందన్న ఆమె.. సినీ పరిశ్రమలో లింక్‌అప్‌లు జరుగుతాయని, మంచి-చెడును స్వీకరిస్తూ ముందడుగు వేయాలని తెలిపింది. అలాగే అనన్య- ఆదిత్య ప్రతికూలతలపై దృష్టి పెట్టడం కంటే పనిపైనే ప్రేమను పెంచుకోవాలని కోరింది. ఇక తన కూతురు టాలెంట్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని సూచిస్తానన్న ఆమె.. చివరగా తాను నటిని కాకపోవడంతో వృత్తిపరమైన సలహాలు ఇవ్వలేనని చెప్పింది.
Also Read..
Advertisement
Next Story