'బ్రో' షూటింగ్ లో అదిపోయే అప్డేట్

by Shiva |   ( Updated:2023-06-03 10:45:40.0  )
బ్రో షూటింగ్ లో అదిపోయే అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో సాయిధరమ్, వర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమాకు అధికారికంగా 'బ్రో' అనే పేరు పెట్టారు. తాజా సమాచారం ప్రకారం.. సోమవారం నుంచి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమాలోని పాటల చిత్రీకరణ జరగనుంది. ప్రస్తుతం షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫాంటసీ కామెడీ డ్రామాలో ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ జూలై 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా తమిళ చిత్రం వినోదయ సితం యొక్క అధికారిక రీమేక్. ఈ సినిమాలో కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి మరియు రాజా చెంబోలు ప్రధాన తారగణం జీ స్టూడియోస్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

లావణ్య కోసం స్వయంగా అన్నీ సిద్ధం చేసుకుంటున్న వరుణ్ తేజ్.. ఫొటోస్ వైరల్

Mahesh Babu: మహేష్ అభిమానులను గుడ్ న్యూస్..

Advertisement

Next Story

Most Viewed