- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్థాన్ నటుడితో అమీషా డేటింగ్.. పార్టీలో చిందులేస్తూ
దిశ, సినిమా : సెక్సీ బ్యూటీ అమీషా పటేల్ పాకిస్థానీ నటుడు ఇమ్రాన్ అబ్బాస్‌తో డేటింగ్ రూమర్స్‌పై ఓపెన్ అయింది. ఇటీవల వీరిద్దరికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టగా ప్రేమలో ఉన్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే తమ ప్రేమ వ్యవహారంపై తాజాగా స్పందించిన అమీషా.. ఇదంతా చూస్తుంటే చాలా ఫన్నీగా ఉందని, కొన్ని సార్లు సిల్లిగా కూడా అనిపిస్తుందని చెప్పింది. 'నేను పుకార్లను చదివి చాలా నవ్వుకున్నా. అందులో ఉన్న విషయాలన్నీ మూర్ఖత్వంతో నిండి ఉన్నాయి.
యూఎస్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నాం. అలా ఒకరికొకరం బాగా తెలుసు. పాకిస్థాన్‌లోని చాలామంది స్నేహితులతో నేను సన్నిహితంగా ఉంటాను. వాళ్లు భారతదేశాన్ని బాగా ఇష్టపడతారు. అబ్బాస్ అక్కడి చిత్ర పరిశ్రమకు చెందినవాడే కానీ నా పాటలను ఇష్టపడతాడు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మేము ఈవెంట్‌లో కలుసుకున్నాం. అప్పుడే తన ఫేవరేట్ సాంగ్ అయిన 'దిల్ మే దర్ద్ సా జగా హై'కి స్టెప్పులేస్తుండగా స్నేహితుడు రికార్డ్ చేసాడు. అందంగా వచ్చిందని నెట్టింట పోస్ట్ చేశాం. కానీ, ఇది పక్కా ప్రణాళికతో చేసింది కాదు. కేవలం క్యాచ్ అప్ మాత్రమే' అంటూ డేటింగ్ రూమర్స్‌కు చెక్ పెట్టింది.
వేదికపై జుట్టు కత్తిరించుకున్న స్టార్ సింగర్.. యాంటీ హిజాబ్ అంటూ