- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అమలాపాల్.. మరీ పబ్లిక్‌గా ఇలా స్నానం చేయాలా..?
by Vinod kumar |

X
దిశ, సినిమా: బ్యూటిఫుల్ అమలా పాల్ మహా శివరాత్రి పోస్ట్‌తో భారీ విమర్శలు ఎదుర్కొంది. ఆధ్యాత్మిక కార్యక్రమం అని చెప్తూనే గ్లామర్ షో చేసిందని ట్రోలింగ్‌కు గురైంది. ఇక తాజా పోస్ట్‌లో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తోన్న వీడియోను షేర్ చేసింది బ్యూటీ. వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తున్న ఆమె.. బికినీలో జంపింగ్, స్విమ్మింగ్‌తో పాటు ఊయల ఊగుతున్న వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు కూడా నెటిజన్స్ నుంచి ట్రోలింగ్‌కు గురికాక తప్పలేదు భామ. ఇలాంటి ఎంజాయ్‌మెంట్స్ ప్రైవేట్‌గా పెట్టుకుంటే బాగుంటుంది కానీ పబ్లిక్‌గా ఓవర్ యాక్షన్ చేయొద్దని తిట్టిపోస్తున్నారు.
Next Story