- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AMALA PAUL : రెండో భర్తతో అమలా పాల్ పెళ్లిరోజు పిక్స్.. గాఢంగా ముద్దులిస్తున్న ఫొటోలు వైరల్
దిశ, సినిమా : అమలా పాల్ ఫర్ట్ మ్యారేజ్ వర్క్ అవుట్ కాలేదు. డైరెక్టర్ విజయ్ ను ప్రేమ పెళ్లి చేసుకున్నా.. కొద్దికాలానికే విడాకులు తీసుకుని విడిపోయింది. దీనికి కారణం ఏంటో బయటకు రాలేదు కానీ కోలీవుడ్ కు చెందిన హీరోతో క్లోజ్ గా ఉన్నందుకే ఇలా జరిగిందని రూమర్స్ వచ్చాయి. మొత్తానికి విడాకుల తర్వాత ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు, మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యేందుకు స్పిరిచువాలిటీ, వెకేషన్ హెల్ప్ చేశాయి అని చెప్పింది ఆ భామ. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ నే రెండో పెళ్లి చేసుకుంది. ఓ కొడుకుకి కూడా జన్మనిచ్చి ప్రస్తుతం హ్యాపీగా ఉంటుంది.
ఈ క్రమంలో రెండో భర్త జగత్ దేశాయ్ తో ఫస్ట్ యానివర్సరీ, బాబుకు రెండు నెలలు నిండిన సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. బాబును ఎత్తుకున్న ఫొటోలతోపాటు ఇద్దరి రొమాన్స్, గాఢంగా ముద్దు పెట్టుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందిస్తున్న అభిమానులు.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కలకాలం ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు.
Read More..
EVOL Movie: సెన్సార్ బ్యాన్.. డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న బోల్డ్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?