ప్రియుడితో లిప్ లాక్.. బోల్డ్ బ్యూటీ రొమాంటిక్ పోస్ట్ వైరల్

by Nagaya |   ( Updated:2023-10-30 14:53:41.0  )
ప్రియుడితో లిప్ లాక్.. బోల్డ్ బ్యూటీ రొమాంటిక్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ అమలాపాల్ మరోసారి ప్రియుడితో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఇటీవలే తన బర్త్ డే సందర్భంగా బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ మ్యారేజ్ ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేసిన నటి.. త్వరలోనే అతనితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా తన లవర్‌తో సన్నిహితంగా దిగిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ మురిసిపోయింది. ఇక ఈ పిక్స్ ఎంగేజ్‌మెంట్ డే స్పెషల్‌గా దిగినట్లు తెలుస్తుండగా ప్రియుడికి హగ్గులు, లిప్ కిస్‌లు ఇస్తూ హంగామా చేసింది. అంతేకాదు ‘ఫ్రమ్ ది పార్టీ వేర్ ఇట్ ఆల్ బిగెన్ టూ సెలబ్రేటింగ్ ఏ లైఫ్ టైమ్ టుగెదర్- our love story unfolds’ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ రొమాంటిక్ పిక్స్ వైరల్ అవుతుండగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ త్వరగా పెళ్లిపీఠలెక్కమని కోరుతున్నారు.

Advertisement

Next Story