- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shaakuntalam : ‘శాకుంతలం’ సినిమాపై అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్..
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత డైరెక్టర్ గుణ శేఖర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘శాకుంతలం’. ఇందులో దేవ్ మోహన్, అల్లు అర్హ, మోహన్ బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఈరోజు విడుదలైంది. దీంతో శాకుంతలం రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్స్ చేశాడు. ‘‘ సినిమాను SVC సంస్థ, గుణశేఖర్, నీలిమ అద్భుతంగా తీర్చిదిద్దారు. స్వీటెస్ట్ లేడీ సమంత, బ్రదర్ దేవ్ మోహన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ చిత్రంలో లిల్ క్యామియో రోల్ చేసిన నా కూతురు అల్లు అర్హ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఆమెను తెరపై పరిచయం చేసినందుకు చాలా అమూల్యంగా చూసుకున్నందుకు గుణశేఖర్ గారికి ధన్యవాదాలు. ఈ మధుర క్షణాన్ని ఎప్పుడూ మరచిపోనూ’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు అల్లు అర్హ లుక్‌ను షేర్ చేస్తూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి: Ranbir Kapoor: ఏ గుడి కనిపించినా అదే పని చేసేవాడు.. తండ్రి ప్రవర్తనపై రణ్ బీర్
All the best for #Shaakuntalam release . My best wishes for @Gunasekhar1 garu , @neelima_guna & @SVC_official for mounting up this epic project . My warmest wishes to my sweetest lady @Samanthaprabhu2 . My Mallu brother @ActorDevMohan & the entire team.
— Allu Arjun (@alluarjun) April 14, 2023