- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > Allu Arjun: ఎన్టీఆర్ ట్వీట్ పై స్పందించిన.. అల్లు అర్జున్ రిప్లై ఏమిచ్చాడో తెలుసా?
Allu Arjun: ఎన్టీఆర్ ట్వీట్ పై స్పందించిన.. అల్లు అర్జున్ రిప్లై ఏమిచ్చాడో తెలుసా?
X
దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ తన 41వ పుట్టిన రోజును గ్రాండుగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ''హ్యాపీ బర్త్‌డే బావ. ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా'' అంటూ ట్వీట్ చేసాడు. అల్లు అర్జున్ ''నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా. నీకు నా హగ్స్..'' అని రిప్లై ఇచ్చారు. దీనిపై ఎన్టీఆర్ ''కేవలం హగ్స్ మాత్రమేనా? పార్టీ లేదా పుష్ప?'' అంటూ ట్వీట్ చేయగా.. దీనికి అల్లు అర్జున్ ''వస్తున్నా'' అంటూ రిప్లై ఇచ్చాడు. ఇద్దరు బిగ్ స్టార్స్ ఇలా సరదాగా ట్వీట్స్ చేసుకోవడంపై సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: 'ఇండియన్-2': ముగిసిన తైవాన్ షెడ్యూల్
Advertisement
Next Story