Allu Arjun: బన్నీ, సందీప్ రెడ్డి సినిమా టైటిల్ ఏంటో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-03-07 05:12:28.0  )
Allu Arjun: బన్నీ, సందీప్ రెడ్డి  సినిమా టైటిల్ ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇంకో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. అర్జున్ రెడ్ది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నాడు. 2025 లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది. సందీప్ రెడ్డి ప్రొడక్షన్ పేరు భద్రకాళీ పిక్చర్స్. ఇదే క్రమంలో తన సంస్థ పేరునే ఈ సినిమాకు పెట్టినట్టుగా ప్రచారం జరుగుతుంది. పవర్ ఫుల్ గా ఉంటుందని ఈ పేరును ఎంచుకున్నట్లు తెలుస్తుంది. మరి అయితే దీనిలో నిజమెంత అనేది తెలియాలిసి ఉంది. మొన్న వచ్చిన అనౌన్స్ మెంటుకు అప్పుడే టైటిల్ ఫిక్స్ అయ్యిదంటే నమ్మలేము. భద్రకాళీ టైటిల్ చాలా బావుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more:

SSMB28 Title: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు పండగే.. పండుగ.. అదిరిపోయిన SSMB28 టైటిల్!

Advertisement

Next Story