- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ రాత్రి నా మోకాళ్లు వణికిపోయాయి: మెట్‌గాలా అనుభవంపై అలియా
దిశ, సినిమా: 2023 మెట్‌గాలా ఈవెంట్ కోసం తాను రెడీ అయిన విధానం గురించి అలియా భట్ ఓపెన్ అయింది. ఈ మేరకు ప్రతిష్టాత్మక వేడుకలో పాల్గొనేందుకు తాను ధరించిన పెద్ద సైజ్ గౌను, హైహీల్స్ కారణంగా భయందోళనకు గురైనట్లు తెలిపింది. ‘రొటీన్‌కు భిన్నంగా మెట్‌గాలాలో పాల్గొనాలని భావించాను. దీనికోసం వైట్ ప్రబల్ గురుంగ్ గౌనును సెలక్ట్ చేసుకున్నా. అది నా జీవితంలో అతిగొప్ప రాత్రి. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. అయితే వందలాది ముత్యాల పూసలతో కూడిన గౌను ధరించిన నన్ను.. ముంబై నుంచి మెట్ వరకు ఎవరైనా ఎత్తుకెళ్లి రెడ్ కార్పెట్‌పై ఉంచితే బాగుండు అనుకున్నా. స్ప్రింటర్ వ్యాన్ నుంచి బయట అడుగు పెట్టినప్పుడు నా మోకాళ్లు వణుకుతున్నట్లు అనిపించింది. ఏదీ ఏమైనప్పటికీ భారత్ గర్వపడేలా చేయాలనుకున్నా. మొదటిసారి లక్ష ముత్యాలతో కూడిన దుస్తులు ధరించడం గర్వంగా ఉంది’ అంటూ మురిసిపోయింది.
Also Read: అమ్మ ఒప్పుకుంటేనే ఆ సీన్ చేస్తానని చెప్పాను: ఈషా డియోల్