- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sunny Deol అప్పులు కట్టేందుకు ముందుకొచ్చిన Akshay.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు!
దిశ, సినిమా: బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, అక్షయ్ కుమార్‌లకు సంబంధించిన ఓ ఆర్థికపరమైన ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల లోన్ చెల్లించని కారణంగా ముంబైలోని సన్నీకి చెందిన ఓ విల్లాను వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. తన తండ్రి ధర్మేంద్ర సోదరుడు బాబీతోపాటు జుహూలో సన్నీ విల్లాను గ్యారంటీగా చూపించి దాదాపు రూ.56 కోట్లు చెల్లాంచాల్సి ఉందని తెలిపింది. అయితే లోన్ రికవరీలో భాగంగా సెప్టెంబర్ 25న సన్నీ విల్లాను వేలం వేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండగా మళ్లీ కొన్ని సమస్యల కారణంగా వేలం నోటీసులు సదరు బ్యాంక్ వాపస్ తీసుకుంది. ఇదిలావుంటే.. సన్నీ డియోల్‌కు సాయం చేయాలనే ఉద్దేశంతో సహ నటుడు అక్షయ్ కుమార్ ముందుకొచ్చాడని, బ్యాంక్‌కు కట్టాల్సిన మొత్తాన్ని అక్షయ్ చెల్లించబోతున్నాడని, ఇందుకు సంబంధించి ఒప్పందం కూడా కుదిరిందని పలు నివేదికలు వెల్లడించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అయితే దీనిపై తాజాగా స్పందించిన అక్షయ్ టీమ్.. ‘ఈ పుకార్లను ఎవరూ నమ్మొద్దు. ఫేక్ న్యూస్’ అంటూ కొట్టిపారేసింది.
ఇవి కూడా చదవండి :
పాన్ ఇండియా రేంజ్‌లో రామ్ ‘స్కంద’.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్