Akhil Akkineni కనిపిస్తే నలిపేస్తా.. హాట్ కామెంట్స్ చేసిన బోల్డ్ బ్యూటీ

by Hajipasha |   ( Updated:2022-11-16 11:40:32.0  )
Akhil Akkineni కనిపిస్తే నలిపేస్తా.. హాట్ కామెంట్స్ చేసిన బోల్డ్ బ్యూటీ
X

దిశ, సినిమా : యూట్యూబర్‌గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ యాంకర్‌గా మారి మంచి కెరీర్‌ను లీడ్ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ ఫోటో షూట్స్‌కి పెట్టింది పేరైన విష్ణుప్రియ తాజాగా చేసిన ఓ హాట్ కామెంట్ వైరల్‌గా మారింది. తాజాగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న లేడీస్ అండ్ జెంటిల్ మెన్ షోకి గెస్ట్‌గా హాజరైంది విష్ణుప్రియ. షో యాంకర్‌గా ఉన్న ప్రదీప్‌.. నీ క్రష్ ఎవరని ఆమెను అడగ్గా.. అక్కినేని అఖిల్ అని టక్కున చెప్పింది. 'అఖిల్ అంటే నాకు క్రష్.. కనిపిస్తే నలిపేస్తా' అని కామెంట్ చేయగా.. ఆ సమాధానానికి ప్రదీప్ షాకయ్యాడు.

Advertisement

Next Story