- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘ఏజెంట్’ డిజాస్టర్.. తొలిసారి స్పందించిన అఖిల్ అక్కినేని

X
దిశ, సినిమా : ‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత తొలిసారి స్పందించాడు హీరో అఖిల్ అక్కినేని. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, వెల్ విషర్స్‌కు థాంక్స్ చెప్పుకొచ్చాడు. ‘ఏజెంట్’ నటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని, కానీ దురదృష్టవశాత్తు మంచి సినిమా డెలివరీ చేయలేకపోయామని తెలిపాడు. నిర్మాత అనిల్ సుంకరను బిగ్గెస్ట్ సపోర్ట్‌గా వర్ణించిన అఖిల్.. ఇమ్మెన్సివ్ సపోర్ట్ అందించిన డిస్ట్రిబ్యూటర్స్, మీడియాకు థాంక్స్ చెప్పాడు. ‘మీరంతా పంచిన ప్రేమ, ఎనర్జీ వల్లే సినిమాలు చేయగలుగుతున్నా. నాపై నమ్మకం ఉంచిన వారికోసం స్ట్రాంగ్ కమ్ బ్యాక్‌తో వస్తాను’ అని ప్రామిస్ చేశాడు.
Read more:
Akhil Akkineni: సినిమా ఫ్లాప్ అయినా.. తగ్గేదేలే అంటున్న అఖిల్
Next Story