విడాకుల రూమర్స్‌కు చెక్‌ పెట్టిన స్టార్ జోడి.. రొమాంటిక్ పిక్ వైరల్

by sudharani |
విడాకుల రూమర్స్‌కు చెక్‌ పెట్టిన స్టార్ జోడి.. రొమాంటిక్ పిక్ వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ ఇండస్ట్రీ క్యూట్ కపుల్స్‌ అజిత్-షాలిని గురించి పరిచయం అక్కర్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని, మంచి కెరీర్‌ను లీడ్ చేస్తున్నా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇద్దరి మధ్య విబేధాలు ఎక్కువ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని, ముచ్చట్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ రూమర్స్‌కు చేక్ పెట్టారు అజిత్‌ దంపతులు. ఇటీవల కుటుంబ సభ్యులతో గడిపిన ఫొటోలను షాలిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లవ్ సింబల్‌తో ఉన్న ఈ చిత్రాలు వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed