భర్తను పక్కన పెట్టుకుని ప్రియుడు సెక్సీగా ఉన్నాడంటున్న హీరోయిన్.. ఆయనలో ఏం నచ్చిందో.. ఛీ ఛీ.. ఏంటీ ఈ బిహేవియర్..

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-21 14:17:21.0  )
భర్తను పక్కన పెట్టుకుని ప్రియుడు సెక్సీగా ఉన్నాడంటున్న హీరోయిన్.. ఆయనలో ఏం నచ్చిందో.. ఛీ ఛీ.. ఏంటీ ఈ బిహేవియర్..
X

దిశ, సినిమా : నీలి కళ్ల సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ప్రస్తుతం భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి 17వ పెళ్లి రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా స్పెషల్ పోస్ట్ తో హస్బెండ్ కు మ్యారేజ్ యానివర్సరీ విషెస్ చెప్పింది. కూతురు, భర్తతో కలిసి ఉన్న పిక్స్ కూడా షేర్ చేసింది. ఇదిలా ఉంటే ఇదే రోజు ఐశ్వర్యకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యేలా చేస్తుంది.

విషయం ఏంటంటే యాంకర్ సెక్సీయేస్ట్ అండ్ గార్జియస్ పర్సన్ ఎవరని ఐశ్వర్యను ప్రశ్నిస్తుంది. దీనికి నవ్వేసి చార్మింగ్ అని రీప్లేస్ చేయొచ్చు కదా అంటుంది.. కానీ దానికే స్టిక్ ఆన్ అయి ఉందామని అంటుంది యాంకర్. దీంతో తెగ సిగ్గుపడుతూ సల్మాన్ ఖాన్ పేరు చెప్తుంది ఐశ్వర్య. అయితే ఆమె ఆన్సర్ చెప్పే క్రమంలో చూపించిన బిహేవియర్ వరెస్ట్ గా ఉందంటున్నారు నెటిజన్లు. అంత ఘోరంగా నవ్వింది ఏంటి అని ట్రోల్ చేస్తున్నారు. ఈమె భర్త పక్కనే ఉన్నా కూడా సల్మాన్ సెక్సీ అని కూడా చెప్తుందేమోనని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే.. అసలు ఈ సల్మాన్ సెక్సీ అని ఎందుకు అంటారో అని ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Read More..

సౌందర్య వంద కోట్ల ఆస్తి ఏమైంది? రహస్య వీలునామాలో నమ్మలేని నిజాలు.. కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయేలా...

Advertisement

Next Story