విడాకులు తీసుకోబోతున్న విశ్వసుందరి, అభిషేక్ బచ్చన్?

by samatah |   ( Updated:2023-04-07 08:16:07.0  )
విడాకులు తీసుకోబోతున్న విశ్వసుందరి, అభిషేక్ బచ్చన్?
X

దిశ, వెబ్‌డెస్క్ : విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కళ్లు,అందంతో ఎంతో మందిని ఇట్టే ఆకట్టుకుంటుంది ఈముద్దుగుమ్మ. ఇక ఈ అందాల సుందరి అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకొని ఓ అందమైన బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అందాల సుందరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారంట.

అసలు విషయంలోకి వెళ్లితే..ఐశ్వర్యరాయ్, అభిష్ మధ్య మనస్పదర్దలు తలెత్తాయంట అందువలన వీరి విడిపోవడానికి రెడీ అయ్యారంటూ ఓ రూమర్ తెగ చెక్కర్లు కొడుతుంది. కాగా, వీరిద్దరూ జంటగా బయట కనిపించి చాలా రోజులే అవుతుంది. అంతే కాకుండా ఇటీవల నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ సేర్మనీకి కూడా ఐశ్వర్యరాయ్ తన కుమార్తె ఆరాధ్యతో మాత్రమే కలిసి వచ్చింది. అమితాబ్ మనవరాలు, అభిషేక్, ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య ఆ ఫంక్షన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే వారిద్దరూ వచ్చారని సంబరపడే అభిమానుల కంటే అభిషేక్ ఎందుకు రాలేదని ఆరా తీసే అభిమానులే ఎక్కువ అయ్యారు. అభిషేక్ ఎందుకు రాలే నిజంగానే వీరు విడిపోతున్నారా.. త్వరలో విడాకులకు రెడీ అయ్యారా అందుకే వీరు కలిసి ఫంక్షన్లకు అంటెండ్ అవ్వడం లేదా అంటూ కొందరు ముచ్చటిస్తున్నారు. కాగా విశ్వసుందరి అభిమానులు మాత్రం ఇందులో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేస్తున్నారు. కాగా, వారు స్పందించేదాక దీనిపై సరైన క్లారిటీ రాదంటున్నారు కొందరు.

ఇవి కూడా చదవండి: హీరో శ్రీహరి చనిపోతాడని ఆయనకు ముందే తెలుసా?

Advertisement

Next Story

Most Viewed