- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Prabhas ఫ్యాన్స్ దెబ్బకు ఆహా సైట్ క్రాష్..!

X
దిశ, వెబ్ డెస్క్ : ఆహాలో ప్రభాస్ అభిమానుల దెబ్బకు ఆహా సైట్ క్రాష్ అయ్యింది. బాలయ్య హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' రియాలిటీ షోకి ప్రభాస్ హాజరయ్యాడు. ఈ షో గురువారం రాత్రి రిలీజ్ కావాలిసింది. మొదటి సారి ప్రభాస్ ఇలాంటి రియాలిటీ షోకు అటెండ్ అవ్వడంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలున్నాయి. అది మాత్రమే కాకుండా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసి అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు ఆసక్తిని పెంచేసింది.కానీ ప్రభాస్ అభిమానుల కోసం ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ చెయ్యలనుకున్నారు. ఈ ఎపిసోడ్‌ను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ చాలా మంది ఒకే సారి ఆహా సైట్లోకి రావడంతో సైట్ మొత్తం క్రాష్ అయ్యింది. దీని వల్ల నిన్న మన ముందుకు రాలేకపోయింది.
Also Read...
Next Story