- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండ అంచున Rajamouli దంపతుల సాహసాలు.. పిక్స్ వైరల్
X
దిశ, వెబ్‌డెస్క్: ‘బహుబళి’ రికార్డు సృష్టికర్త ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. తన సతీమణి తాజాగా నార్వే దేశంలో పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. అయితే మగధీర సినిమా కోసం కొన్ని లొకేషన్స్ సెలెక్ట్ చేసినప్పుడు.. అందులో పల్ఫిట్ రాక్ చూశారట. అప్పటి నుంచి ఆ ప్లెస్‌కు వెళ్లాలని ఆయనకు కోరిక ఉండేదట. కాగా తన భార్యతో కలిసి కొండ అంచున కూర్చుని హ్యాపీగా ఫీల్ అవున్న పిక్స్‌ను స్వయంగా జక్కన్ననే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దంపతుల ఫోటోలు చూసిన ఫ్యాన్స్.. అద్భుతంగా ఉన్నాయంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పల్ఫిట్ రాక్ ప్రదేశాన్ని సందర్శించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Vijayతో Samantha హాట్ పర్ఫామెన్స్‌కు.. ఆమెను రంగంలోకి దింపి ధీటైన జవాబు ఇచ్చిన Naga Chaitanya..!
Advertisement
Next Story