అదితి రావు, సిద్ధార్థ్ ఎఫైర్ నిజమే.. ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చిన హీరో

by sudharani |   ( Updated:2023-06-11 10:19:58.0  )
అదితి రావు, సిద్ధార్థ్ ఎఫైర్ నిజమే.. ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చిన హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ అండ్ డైనమిక్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మధ్య రిలేషన్ ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా వాళ్లు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, కెమెరాల కంటికి చిక్కడం జరిగాయి. అవి కాస్త నెట్టింట వైరల్ కావడంతో వీళ్లు ఇద్దరు నిజంగానే ఇష్టపడ్డారని ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు.

అయితే.. తాజాగా సిద్ధార్థ్ దీనిపై క్లారిటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ మా లో ప్రసారం అవుతున్న డాన్స్ షో కు అతిథిగా సిద్ధార్థ్ హాజరయ్యారు. ఇక యాంకర్ శ్రీముఖి మీరు జీవితాంతం కలిసి డాన్స్ చేయాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అని అడగ్గా.. దానికి సిద్ధార్థ్ ‘మా ఊళ్లో అతిథి దేవోభవ అంటారు’ అని సమాధానం చెప్పారు. ఇక ఆయన చెప్పిన సమాధానంలో అతిథి ఉండటంతో ఇన్‌డైరెక్టర్ వాళ్ల రిలేషన్ గురించి కన్ఫార్మ్ చేసేశారు అంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి:

వరుణ్ ఎంగేజ్మెంట్‌.. నిహారికను తలుచుకుని నాగబాబు ఎమోషన్ ట్వీట్ వైరల్

Advertisement

Next Story