- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారులో అలాంటి పని చేస్తూ అడ్డంగా బుక్కైన అక్కినేని సుప్రియ, అడవిశేషు?
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా రోజుల నుంచి అక్కినేని నాగార్జున మేనకోడలు, సుప్రియ, అడవి శేషు ప్రేమలో ఉన్నారు, వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ నెట్టింట్లో తెగ షికారు చేశాయి.
అయితే వీటిపై సుప్రియ, అడవిశేషు స్పందించకపోయినప్పటికీ, తమ అభిమానులు మాత్రం ఇవన్నీ గాసిప్సే అంటూ కొట్టిపారేశారు. కానీ,అక్కినేని ఫ్యామిలీలో జరిగే క్రిస్మస్ వేడుకలకు కూడా అడివి శేష్ హాజరయ్యి సుప్రియ పక్కనే కూర్చోవడం అందరి అనుమానాలకు బలం చేకూర్చింది.
అంతే కాకుండా తాజాగా వీరు రిలేషన్‌లో ఉన్నట్లు మరో క్లారిటీ కూడా ఇచ్చేశారు. అది ఎలా అంటే? ఇటీవల రామ్ చరణ్ తన 38వ పుట్టిన రోజు వేడుకలను అట్టహాసంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే, సుప్రియ, అడవిశేషు కూడా ఒకే కారులో కలిసి రామ్ చరణ్ బర్త్ డే కి వెళ్ళిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అలా ఒకేసారి కార్ దిగుతూ నడుచుకుంటూ రావడంతో ఈ జంట మీడియా కంటపడి అడ్డంగా బుక్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య కూడా రిలేషన్ ఉంది అంటూ క్లారిటీ కి వచ్చారు.