- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Adah Sharma : ఆదాశర్మకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
X
దిశ, వెబ్‌డెస్క్: ‘హార్ట్ ఎటాక్’ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ ఆదాశర్మ. కొన్ని సినిమాలు తీసినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఇక ఇటీవల వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. ఆదాశర్మ తీవ్ర అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. ఫుడ్ అలర్జీ, డయేరియా బారినపడ్డ ఆమెను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారట. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందుతోంది. అయితే.. ఆదాశర్మ నటించిన ‘కమాండో’ ప్రమోషన్ కార్యక్రమానికి ముందు ఆమె డయేరియా బారినపడ్డారు. కాగా కమాండో ఈ నెల 11న హాట్ స్టార్‌లో విడుదల కానుంది.
Read More : ప్లీజ్ ఆంటీ నేను తట్టుకోలేను.. నన్ను పెళ్లి చేసుకో.. సురేఖవాణికి ప్రపోజ్ చేసిన యువకుడు (వీడియో)
Advertisement
Next Story