- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిండు గర్భంతో నటి పూర్ణ చేసిన పనికి మండిపడ్డ నెటిజన్స్..

X
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ గురించి పరిచయం అక్కర్లేదు. వెండితెరతో పాటు బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. గత ఏడాది దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఇక ఇప్పుడు ఆమె ప్రస్తుతం 9 నెలల గర్భిణి అనే విషయం కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే తాజాగా ‘దసరా’ మూవీలోని ‘చమ్కీల అంగీలేసి’ పాటకు పూర్ణ డాన్స్ చేసి.. ఆ వీడియోలు పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘నిండు గర్భంతో డాన్స్ చేస్తావా ఈ సమయంలో ఇలాంటి పనులు చేయకూడదని తెలియదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పూర్ణ సరదాగా చేసిన పనికి విమర్శల పాలయింది.
ఇవి కూడా చదవండి: చరణ్‌తో పెళ్లి జరిగిన కొత్తలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా: ఉపాసన
- Tags
- Purna
- viral news.
Next Story