అమలాపాల్‌కు లైంగిక వేధింపులు.. ఆ ఫొటోలు లీక్ చేస్తానని మాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్

by Satheesh |   ( Updated:2022-08-30 12:02:53.0  )
అమలాపాల్‌కు లైంగిక వేధింపులు.. ఆ ఫొటోలు లీక్ చేస్తానని మాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాదికి చెందిన టాలెంటెడ్ హీరోయిన్ అమలాపాల్‌ లైంగిక వేధింపులకు గురైంది. ఆమె మాజీ ప్రియుడు పవీందర్ వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించాడు. దీంతో అమలాపాల్ పోలీసులను ఆశ్రయించింది. నటి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె మాజీ ప్రియుడు పవీందర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పవీందర్ స్నేహితులైన మరో 11మంది కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, అమలాపాల్ గతంలో కూడా లైంగిక వేధింపులకు గురైంది.

Advertisement

Next Story

Most Viewed