రూ.30 కోట్లు ఇవ్వాలంటూ ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేస్తున్న స్టార్ హీరోయిన్!

by sudharani |   ( Updated:2023-06-14 11:36:15.0  )
రూ.30 కోట్లు ఇవ్వాలంటూ ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేస్తున్న స్టార్ హీరోయిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: నటి ఆదాశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘ది కేరళ స్టోరీ’తో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. సదీస్తో సేన్ ది దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రసంశలు సైతం అందుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుని దాదాపుగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

దీంతో ఆదాశర్మ అత్యాశకు పోయిందట. ఈ క్రమంలోనే తన ప్రియుడిని, ది కేరళ స్టోరీ నిర్మాతను తనకు రూ.30 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. ఇదంత చెప్పింది ఎవరో కాదు. తన ఒక సినీ క్రిటిక్‌గా అనుకునే ఉమైర్ సంధు. ఈ మేరకు అతడు ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నటి ఆదా శర్మ తన ప్రియుడు & #TheKeralaStory #VipulAmrutlalShah నిర్మాతను బ్లాక్‌మెయిల్ చేస్తోంది. ఆమెకు సినిమాల వల్ల లాభం కావాలి. సినిమా లాభం నుంచి ఆమె 30 కోట్లు డిమాండ్ చేస్తోంది. ఆమె ఇప్పుడు అత్యశకు గురైన నటిగా మారింది’’ అంటూ ట్వీట్ చేశాడు.

Actress AdahSharma is blackmailing her boyfriend & Producer of The Kerala Story Vipul Amrutlal Shah.She wants profit from film. She is demanding 30 cr from movie ప్రాఫిట్

Also Read: Ustaad Bhagat Singh: హీరోయిన్ శ్రీలీల ఫస్ట్‌లుక్ విడుదల

Guntur Kaaram :గుంటూరు కారం’ నుంచి శ్రీ లీల ఫస్ట్ లుక్!

Advertisement

Next Story

Most Viewed