నటుడు శరత్‌బాబు ఆరోగ్యం విషమం

by Shiva |   ( Updated:2023-04-23 09:30:53.0  )
నటుడు శరత్‌బాబు ఆరోగ్యం విషమం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటుడు శరత్‌బాబు(71) ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈనెల 20 నుంచి హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శరీరం మొత్తం విషతుల్యం (సెప్సిస్‌) కావడంతో ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలపై పడినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం శరత్‌బాబు కు వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

Also Read..

చైతూతో పెళ్లి.. శోభితకు కండిషన్‌లు పెట్టిన నాగార్జున?

Advertisement

Next Story