- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆసుపత్రి నుండి నటుడు గోవిందా డిశ్చార్జ్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ప్రమాదవశాత్తూ తన స్వంత రివాల్వర్ మిస్ ఫైర్ అవడంతో బాలీవుడ్ నటుడు, శివసేన నేత గోవిందా(Govinda) కాలికి తీవ్ర గాయలైన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఆయన ఇంటికి వచ్చారు. మంగళవారం ఉదయం గోవిందా ఇంటినుండి బయటికి వెళుతుండగా.. తన లోడ్ చేసిన గన్ కిందపడి పేలడంతో కాలిలోకి బుల్లెట్ దూసుకువెళ్ళి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. సర్జరీ చేసి బుల్లెట్ తొలగించిన వైద్యులు రెండు రోజుల అబ్జర్వేషన్ తర్వాత నేడు డిశ్చార్జ్ చేశారు. కొన్ని రోజులు కాలు కదపకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు గోవిందా భార్య సునీత తెలిపారు. కాగా తాను క్షేమంగా ఉండాలని ప్రార్థించిన అభిమానులు, సన్నిహితులు, రాజకీయ నాయకులకు గోవిందా కృతజ్ఞతలు తెలియ జేశారు.
Next Story