ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఆ సినిమాలు చేయకూడదా!

by samatah |
ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఆ సినిమాలు చేయకూడదా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జాతకానికి సంబంధించిన ఓ విషయం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న తారక్ గురించి ప్రముఖ జ్యోతిష్కుడు షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.. ‘సింహ రాశిలో జన్మించిన తారక్ జాతకం ప్రకారం పౌరాణిక, క్లాస్ సినిమాలకు దూరంగా ఉండాలి. అలాంటి సినిమాలు తారక్‌కు కలిసిరావు’ అని ఆయన తెలిపినట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంతో తెలియదు. కానీ, ఈ వార్త వినగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed