నిర్మాత బంధువుతో లిప్ కిస్సులు.. క్రికెటర్‌తో లవ్.. ఓవర్ ఎక్స్‌పోజింగ్‌తో హీరోయిన్ హల్ చల్..

by sudharani |   ( Updated:2023-12-12 13:38:34.0  )
నిర్మాత బంధువుతో లిప్ కిస్సులు.. క్రికెటర్‌తో లవ్.. ఓవర్ ఎక్స్‌పోజింగ్‌తో హీరోయిన్ హల్ చల్..
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ మాలీవుడ్ ఫిల్మ్ ‘ప్రేమమ్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన నేచురల్ యాక్టింగ్, అందంతో కుర్రాళ్ల మనసు దోచేసింది. ఆ తర్వాత వెంటనే తెలుగు, తమిళ్ సినిమాల్లో చాన్స్‌లు అందుకుని బిజీ అయిపోయింది. అయితే తెరపై నో కిస్సింగ్ పాలసీ మెయింటెన్ చేసిన అమ్మడు.. దిల్ రాజు రిలెటివ్ ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన ‘రౌడీ బాయ్స్’తో ఆ పాలసీని బ్రేక్ చేసింది. ఇందులో ఇంటిమేట్ లిప్ కిస్ సీన్స్‌తో అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ సన్నివేశాలు చేసినందుకు రెమ్యూనరేషన్‌తోపాటు ఎక్స్‌ట్రా కూడా చార్జ్ చేసిందని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే క్రికెటర్ జస్‌ప్రిత్ బూమ్రాతో లవ్‌లో ఉందన్న వార్తలతో నేషనల్ వైడ్ అటెన్షన్ క్యాచ్ చేసింది. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తున్న బ్యూటీ.. చివరగా ‘బట్టర్‌ఫ్లై’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’, ‘ఈగిల్’, ‘సైరెన్’, ‘JSK Truth Shall Always Prevail’ మూవీస్‌తో బిజీగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed