- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bollywood : ఇండస్ట్రీలోనే భారీ అట్టర్ ప్లాప్ .. ఆ మూవీకి రూ.45 కోట్లు పెడితే వచ్చింది రూ.45 వేలు మాత్రమే!
దిశ, వెబ్ డెస్క్: కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తారు.. అయినా కూడా ప్రయోజనం ఉండదు. అలాంటి సమయంలో అందరూ నష్ట పోతారు. ఇప్పుడు చెప్పబోయే మూవీ కూడా అంతే.. రూ.45 కోట్లతో తెరకెక్కించి థియేటర్లలో గ్రాండుగా రిలీజ్ చేసారు.
ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయినా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ అయింది. పెట్టిన డబ్బుకి కొంచం కూడా సంబంధం లేకుండా అతి తక్కువ మాత్రమే రాబట్టి నిర్మాతలకు నష్టాలు మూటగట్టింది. అంటే పెట్టిన దానికి కేవలం 0.0001 శాతం మాత్రమే వచ్చింది. ఆ మూవీ మరేదో కాదు.. అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కిన లేడీ కిల్లర్.
ఇది మన దేశంలోనే అతి పెద్ద ప్లాప్ మూవీగా నిలిచింది. 2023 నవంబర్ 3న థియేటర్లలో రిలీజ్ అయినా ఈ మూవీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ మూవీ దేశవ్యాప్తంగా 12 షోలు మాత్రమే పడ్డాయి. అలా మొదటి రోజు రూ.38 వేలు రాగా.. ఆ తర్వాత మొత్తం ఆడిన డేస్ లో రూ.45 వేలు వచ్చాయి. ఈ మూవీకి అజయ్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ఈ సినిమాని ఫ్రీ గా చూడొచ్చు.