ఒక మంచి సినిమా మన ముందుకు రాబోతుందన్న.. హీరో నాని

by Prasanna |   ( Updated:2023-05-18 07:00:23.0  )
ఒక మంచి సినిమా మన ముందుకు రాబోతుందన్న.. హీరో  నాని
X

దిశ, వెబ్ డెస్క్ : సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తూ.. డైరెక్షన్ వహించిన సినిమా 'మేమ్‌ ఫేమస్‌'. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి ముఖ్య మైన పాత్రలు పోషించారు.ఈ సినిమాకు అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నెల 26న థియేటర్లో సందడి చేయనుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ''ఒక మంచి సినిమా మన ముందుకు రాబోతుందంటూ" చెప్పాడు.

ఇవి కూడా చదవండి: Adipurush : ‘ఆదిపురుష్’ రన్ టైమ్ లాక్!

Advertisement

Next Story