- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
33 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల నటుడు.. ఆయన చాలా స్ట్రాంగ్ అంటూ మొదటి భార్య షాకింగ్ రియాక్షన్
దిశ, వెబ్‌డెస్క్: విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి. తాజాగా ఈయన అస్సాంకు చెందిన రూపాలి బరోవాసు అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడంతో ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అతడి మొదటి భార్య ఆయన పెళ్లిపై రియాక్ట్ అవుతూ పోస్ట్ పెట్టారు.
ఆమె పోస్ట్ ఆధారంగా.. ‘‘జీవితం ఒక ఫజిల్ లాంటిది గందరగోళాన్ని గురవ్వదు. నిన్ను అర్థం చేసుకునే వాడు నువ్వు బాధపడే పనులు ఎప్పటికీ చేయడు’’ అంటూ పెట్టారు. ఇక మరో పోస్ట్‌లో ‘‘నీకున్న గందర గోళాలన్నీ తొలగిపోయాయి. ఇంతకాలం నువ్వు స్ట్రాంగ్‌గా ఉన్నావు. ఇక అందరి ఆశీర్వాదం తీసుకునే సమయం వచ్చింది’’ అంటూ ఎమోషనల్ కామెంట్ పెట్టారు.
ఇవి కూడా చదవండి:
ఆమెతో ఎంతో ట్రై చేశా కానీ సెట్ కాలే.. అందుకే విడిపోయాం.. విడాకులపై నటుడు కామెంట్
60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్న సీనియర్ నటుడు.. ఫొటోస్ వైరల్
ఎల్లోరా శిల్పామా.. నీ సొగసు చూడ తరమా: అదితి అందాలకు కుర్రాళ్లు ఫిదా..