- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Liger మూవీ ఎఫెక్ట్.. రెంట్ కట్టలేని స్థితిలోPuri Jagannadh
దిశ, వెబ్‌డెస్క్ : ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆ డైరెక్టర్ రేంజే మారిపోతుంది. అలాగే ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో ఆశలతో సినిమా తీస్తే అది అట్టర్ ఫ్లాప్ అయితే ఆ ప్రభావం, దర్శకుడు, నిర్మాతల మీద భారీగా పడుతుంది అంటుటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎదుర్కొంటున్నాడు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన లైగ్ సినిమా ఘోర పరాజయం అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎంతో పెట్టుబడి పెట్టి మరీ పూరీ ఈసినిమాను తెరకెక్కించాడు. అంతేకాకుండా చాలా రోజుల నుంచి సరైన హిట్టు లేకపోవడంతో.. ఈ మూవీతో భారీ హిట్ అందుకోవాలని ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆయన ఆశలన్నీ నీరుగారి పోయాయి. లైగర్ మూవీ పూరీకీ భారీ నష్టాన్ని మిగిల్చింది. అంతే కాకుండా డిస్ట్రీబ్యూటర్లు, తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో పాపం పూరీ తాను సినిమా టైంలో పూరీ ముంబైలో 4బీహెచ్‌కే ప్లాట్ అద్దెకు తీసుకున్నాడంట. నెలకు దాని రెంట్ 10 లక్షల రుపాయలు అద్దె చెల్లిస్తున్నారంట. అంతే కాకుండా కరెంట్ బిల్లు ఇతర ఖర్చులతో కలిపి నెలకు 15 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడున్న పరిస్థితిలో అంత రెంట్ కడుతూ ముబైలో ఉండటం అనవసరమని భావించిన ఆయన ప్లాట్ ఖాళీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
రంగస్థలం మూవీ టైంలో మనసుపారేసుకున్న దేవీ శ్రీ.. ఆ హీరోయిన్‌తోనే పెళ్లి?
హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్.. పెళ్లికిముందే అలా చేస్తూ