- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘మల్లె మొగ్గ’ షూటింగ్ సందడి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సడలింపుల్లో షూటింగ్‌లకు అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో షూటింగ్‌ల సందడి నెలకొంది. ఇదే క్రమంలో సోమవారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ సమీపంలో సీనియర్ నటుడు భానుచందర్‌పై చిత్ర యూనిట్ కల్లు కాంపౌండ్ సన్నివేశాన్ని చిత్రీకరించింది. తోట నాగేశ్వరరావు డైరెక్షన్‌ల్లో మల్లె మొగ్గ చిత్రం రూపుదిద్దుకుంటుండగా నటీనటులకు సంబంధించిన కీలక సన్నివేశాలను తీశారు. 10రోజుల పాటు ఇబ్రహీంపట్నం పరిసరాల్లో షూటింగ్ ఉంటుందని డైరెక్టర్ తెలిపారు.
Advertisement
Next Story