- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిపీటలు ఎక్కబోతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ..
X
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. దాదాపు రెండేళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్‌తో డేటింగ్ చేస్తున్న భామ తనతో మూడుముళ్లు వేయించుకోనుంది. ఈ విషయాన్ని మౌనీ కజిన్ విద్యుత్ రాయ్ సర్కార్ కన్‌ఫర్మ్ చేయగా.. జనవరిలో మ్యారేజ్ జరగనుందని తెలిపారు. సూరజ్ దుబాయ్ బేస్డ్ బ్యాంకర్ అండ్ బిజినెస్‌మన్ కాగా.. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేయనున్నారని సమాచారం. ప్రైవేట్ సెరమనీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కపుల్స్.. ఆ తర్వాత రాయ్ హోమ్ టౌన్ కూచ్ బెహర్(వెస్ట్ బెంగాల్)లో బాలీవుడ్ సెలబ్రిటీస్ అండ్ ఫ్యాన్స్‌కు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారని సమాచారం. కాగా మౌనీ 2019 నుంచి సూరజ్‌తో డేటింగ్ చేస్తుంది. 2020లో కొవిడ్ టైమ్‌లో ఇద్దరూ కలిసి దుబాయ్‌లో లాంగ్ టైమ్ స్టే చేయగా, ఈ సమయంలోనే వారిద్దరి మధ్య బంధం బలపడిందని తెలుస్తోంది.
Advertisement
Next Story