- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంగ్లాండ్ జట్టులోకి మొయిన్ అలీ
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తిరిగి జట్టుతో కలిశాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టుకు తొలి రోజు పరీక్షలు నిర్వహించగా మొయిన్ అలీ కరోనా పాజిటిగ్‌గా తేలాడు. దీంతో అతడిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. అక్కడే కరోనా నుంచి కోలుకున్న మొయిన్ అలీ ఈ రోజుతో క్వారంటైన్ నుంచి బయటకు వచ్చాడు. ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు ఆడుతున్నది. నాలుగవ రోజు మొయిన్ అలీ ఇంగ్లాండ్ జట్టు బయోబబుల్‌లో తిరిగి చేరాడు. అతను తర్వాత టెస్టులోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. మొయిన్ అలీ క్వారంటైన్ పూర్తిచేసుకొని తిరిగి జట్టులోకి వచ్చినట్లు శామ్ కర్రన్ తెలిపాడు. అంతకు ముందు మొయిన్ అలీకి రెండు సార్లు కోవిడ్ టెస్టు చేసి నెగెటివ్‌గా నిర్థారించుకున్నారు.
Advertisement
Next Story