దాతలు ముందుకు రావాలి: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

by Shyam |
దాతలు ముందుకు రావాలి: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
X

దిశ, నల్లగొండ: పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో టీఎస్ యూటీఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి మంగళవారం పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని కోరారు.

Tags: Nalgonda, Mla chirumarthi lingaiah, Essential goods, Mlc narsireddy

Advertisement

Next Story