దళిత బంధుపై MLA చల్లా ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు (వీడియో)

by Shyam |   ( Updated:2021-08-09 02:41:28.0  )
దళిత బంధుపై MLA చల్లా ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ ప్రతినిధి, వరంగల్ / కమలాపూర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకానికి రూ.500 కోట్లు బడ్జెట్ ను కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు. సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే స్వయంగా వెల్లడించారు.

Advertisement

Next Story