- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిజోరంలో మళ్లీ లాక్‌డౌన్
by Shamantha N |
X
గువహతి: దేశంలోని రాష్ట్రాలన్నీ అన్‌లాక్1లో భాగంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాలను తెరుస్తుండగా మిజోరం మాత్రం మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు వారాలు లాక్‌డౌన్ అమలు చేసే నిర్ణయాన్ని మిజోరం ప్రభుత్వం తీసుకుంది. మంగళవారం(జూన్ 9వ తేదీ) అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ లాక్‌డౌన్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీఎం జోరంథంగా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సమాచార శాఖ వెల్లడించింది. అంతేకాదు, క్వారంటైన్ గడువును పెంచినట్టు వివరించింది. రెండు వారాల నుంచి మూడు వారాలకు క్వారంటైన్ పీరియడ్‌ను పెంచినట్టు పేర్కొంది.
Advertisement
Next Story