ఐదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారం

by srinivas |
ఐదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారం
X

దిశ ఏపీ బ్యూరో : కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే ఆత్కూరు పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఫోక్సో మరియు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed