విశాఖ ఏజెన్సీలో సామూహిక అత్యాచారం

by Anukaran |   ( Updated:2020-06-30 08:04:47.0  )
విశాఖ ఏజెన్సీలో సామూహిక అత్యాచారం
X

దిశ, ఏపీ బ్యూరో: ఎన్నిచట్టాలు వచ్చినా కామాంధుల పీచమణచలేకపోతున్నాయి. రోజురోజుకీ దుర్మార్గుల దురాగతాలకు అబలలు బలైపోతున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. జి.మాడుగుల మండలం కె.కోడాపల్లి పంచాయతీ పరిధిలోని జిన్నేరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై ఇద్దరు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు జి.మాడుగుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed