- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటైన్‌మెంట్ జోన్లలో నిఘా పెంచండి : మంత్రి పువ్వాడ అజయ్
by Sridhar Babu |
X
దిశ, ఖమ్మం: కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచి నిఘాను కట్టుదిట్టం చేయాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఖమ్మం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరడంతో జిల్లా సరిహద్దు ప్రాంతాలైన నాయకన్ గూడెం, నేలకొండపల్లి మండలం పైనంపల్లి చెక్ పోస్ట్‌ను మంత్రి తనిఖీ చేశారు. ఈ క్రమంలో అధికారులు నమోదు చేస్తున్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌కు కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి అజయ్ కుమార్ పలు సూచనలు చేశారు. చివరగా జిల్లా వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టుల వద్ద అధికారులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
Tags: corona, lockdown, positive areas, security tight, minister puvvada ajay kumar
Advertisement
Next Story