మంత్రి దిగ్భ్రాంతి.. శ్రీశైలం ఘటనపై

by Shyam |
మంత్రి దిగ్భ్రాంతి.. శ్రీశైలం ఘటనపై
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: శ్రీశైలంలోని పాతాళగంగ వద్దగల ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆబ్కారీ, టూరిజం శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సొరంగంలో ఇరుక్కున్న అందరూ క్షేమంగా బయటికి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story