షేక్‌పేట్‌లో కేటీఆర్.. సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి

by Shyam |
Ministers KTR, Jagadish Reddy, voted
X

దిశ, వెబ్‌డెస్క్ : పట్టభద్రులు అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కోరారు. ఉన్నత విద్యావంతులు ఓటుకు దూరంగా ఉంటే సమాజానిక చేటని వారు పేర్కోన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌లోని షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో మంత్రులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు బలమైనదని, దానిని వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు.

Advertisement

Next Story