- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనా పట్ల ఆందోళన అవసరం లేదు: జూపల్లి
by Shyam |

X
దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆయన కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటం, కోడెర్ మండలంలోని మైలారం గ్రామాల్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కూలీలకు కరోనా వైరస్ పట్ల అవగహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చేతులను సబ్బుతో తరచూ శుభ్రం చేసుకోవాలనీ, నోటికి కర్చీఫ్ కట్టుకొని పనులకు వెళ్లాలని సూచించారు. వైరస్ నిర్మూనలకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
Tags: ex minister jupalli, corona, kollapur, mahabubnagar
Next Story