హరీశ్‌రావు రక్షా బంధన్ శుభాంకాంక్షలు

by Shyam |
హరీశ్‌రావు రక్షా బంధన్ శుభాంకాంక్షలు
X

దిశ, పటాన్ చెరు: మంత్రి హరీశ్‌రావు రక్షా బంధన్ శుభాకంక్షాలు తెలిపారు. పటాన్ చెరు మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్ పర్సన్ పుష్ప.. మంత్రికి రాఖీ కట్టారు. కరోనా నేపథ్యంలో ఆత్మీయ రక్షా బంధన్‌తో పాటు, స్వీయ రక్షణ పాటించాలని హరీశ్ రావు సూచించారు. కొండాపూ‌ర్ లోని మంత్రి నివాసంలో హరీశ్ రావును టీఆర్ఎస్ మహిళా నేతలు కలిసి రాఖీ కట్టారు.

Advertisement

Next Story