హుజురాబాద్‌లో గెలుపు ఉద్యమ నేతదే: హరీష్ రావు

by Sridhar Babu |   ( Updated:2021-08-15 05:59:09.0  )
హుజురాబాద్‌లో గెలుపు ఉద్యమ నేతదే: హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్‌ ఉపఎన్నికలో న్యాయం, ధర్మానిదే గెలుపు అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఈటల రాజేందర్ గెలవరని జోస్యం చెప్పారు. ఓయూలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉరికించిన వ్యక్తి గెల్లు శ్రీను అంటూ టీఆర్ఎస్‌ అభ్యర్థిని కొనియాడారు. ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తుల గెలుపు ఖాయమని.. ఈటల గొడుగులు, గడియారాలు పంచినా.. గెలిచేది మాత్రం టీఆర్ఎస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story